నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి స్రవంతి రాజీనామా
➢ ఇష్కపల్లిలో 10 మేకలను ఎత్తుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
➢ కలువాయిలో బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ కే. శోభారాణి 
➢ జువ్వలదిన్నె హార్బర్‌లో మృతదేహం లభ్యం