VIDEO: మహిళపైకి కారు ఎక్కించిన పోలీస్ కానిస్టేబుల్

VIDEO: మహిళపైకి కారు ఎక్కించిన పోలీస్ కానిస్టేబుల్

కర్ణాటకలోని బీదర్ జిల్లా భాల్కి పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు ఊడుస్తున్న జ్ఞానాబాయి (45) అనే మహిళపైకి పోలీస్ కానిస్టేబుల్ ఉమాకాంత్ అతివేగంగా కారు ఎక్కించాడు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది. కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. అయితే ఘటనా స్థలంలో ఓ బాలుడు ఏడుస్తున్న హృదయవిదారక సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.