'ఫోన్ కాల్స్ వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి'

'ఫోన్ కాల్స్ వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి'

BDK: అశ్వాపురం మండల కేంద్రంలో ఇవాళ ఏఎస్సై రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు డ్రగ్స్, రాంగ్, న్యూడ్ కాల్స్ వంటి విషయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలకు పోలీస్ శాఖ మాదకద్రవ్యాలు తప్పుడు ఫోన్ కాల్స్ వంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ప్రజలతో మమేకమై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.