ఆస్తి కోసం కుటుంబం పై హత్యాయత్నం

ఆస్తి కోసం కుటుంబం పై హత్యాయత్నం

చిత్తూరు: ఆస్తి కాజేయాలని అర్థ రాత్రి ఓ కుటుంబంపై రౌడీలు దాడికి పాల్పడ్డారు. మంగళవారం వేకువ జామున కురవలకోట మండలంలో జరిగిన ఘటనపై పోలీసుల కథనం మేరకు.. ఎరజేనుపల్లికి చెందిన అమరనాథ రెడ్డి, రెడ్డెమ్మల భూమి పై కన్నేసిన రౌడీలు ఆ కుటుంబంలోని ఇద్దరిని వారి వైపుకు తిప్పుకున్నారన్నారు. భూమిని రాసి ఇవ్వాలని కొట్టి భయబ్రాంతులకు గురిచేశారు.