VIDEO: ఫుట్ బాల్ ఆటలో మెస్సీతో ఈ మేస్త్రి బిజీ: హరీష్ రావు

VIDEO: ఫుట్ బాల్ ఆటలో మెస్సీతో ఈ మేస్త్రి బిజీ: హరీష్ రావు

HYD: బాగ్ లింగంపల్లి గురుకుల విద్యార్థులు 90 మంది కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైతే ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులకు చీమ కుట్టినట్లు కూడా లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక్కరు కూడా ఆ పిల్లలను పరామర్శించలేదు, అందరూ ఫుట్ బాల్ ఆడడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. మెస్సీతో ఈ మేస్త్రి ఫుట్ బాల్ ఆడడానికి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారని విమర్శించారు.