శ్రీకృష్ణుడి శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

శ్రీకృష్ణుడి శోభాయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

MBNR: జన్మాష్టమి సందర్భంగా శనివారం భూత్పూర్ మండలం మద్దిగట్లలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నిర్వహించిన శ్రీ కృష్ణుడి శోభయాత్రలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేకపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.