'బలమైన మహిళ ఉద్యమాలను నిర్మిద్దాం'

'బలమైన మహిళ ఉద్యమాలను నిర్మిద్దాం'

NZB: మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెవ్వ విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హుస్సేన్ నగర్ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ.. హక్కుల సాధన కోసం మహిళలు బలమైన ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.