'మొగళముర్రులో కొవ్వొత్తులతో శాంతి యుత ర్యాలీ'

'మొగళముర్రులో కొవ్వొత్తులతో శాంతి యుత ర్యాలీ'

కోనసీమ: అల్లవరం (M) మొగళముర్రులో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అల్లవరం ప్రఖండ ప్రముఖు అల్లు అజయ్ ఆధ్వర్యంలో హోలీ రోజున అమాయక దళిత హిందూ యువకుడిని అత్యంత దారుణంగా, క్రూరంగా రాళ్ళతో, ఇనుప రాడ్డులతో కొట్టి చంపిన జిహాదీ మూకలను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.