రైతులకు న్యాయం చేయాలని ఎంపీకి వినతి

VKB: పూడూరు మండలం రైతులు చేవెళ్ల MP కొండ విశ్వేశ్వర్ రెడ్డిని కలిశారు. త్రిబుల్ ఆర్ నూతన పద్ధతితో తమ భూములు పోతున్నాయని తెలిపారు. పాత అలైన్మెంట్ ప్రకారం నిర్మాణం చేపట్టాలని కోరారు. వెంటనే పాత విధానంతో నిర్మాణం చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. రైతుల సమస్య పరిష్కరిస్తామని MP చెప్పారు.