పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

MDK: రెండవ పంచాయతీ ఎన్నికల సందర్బంగా మెదక్ మండలం మక్త భూపతిపూర్ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఓటింగ్ సరళి, పోలింగ్ ఏర్పాట్లు, ఇతర సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా నిబంధనలకు అనుగుణంగా పని చేయాలని అధికారులు, సిబ్బందికి సూచించారు.