కలెక్టరేట్​కు వెళ్లే దారిలో క్షుద్రపూజలు

కలెక్టరేట్​కు వెళ్లే దారిలో క్షుద్రపూజలు

KMR: మూఢనమ్మకాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇంటిముందు నిమ్మకాయ పడినా, దారిలో ఏదైనా తాయత్తు కనిపించినా వాటిని చూసి రకరకాలుగా ఉహించుకుంటారు. తాజాగా ఇవాళ నగర కలెక్టరేట్, జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లే మూడు చౌరస్తాల కూడలిలో క్షుద్రపూజలు చేయడంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది.