మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ తన 'GOAT ఇండియా టూర్ 2025'ను కోల్‌కతాలో ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని సుప్రసిద్ధ వివేకానంద యువ భారతి క్రిరంగన్‌లో జరిగిన ఈవెంట్‌లో మెస్సీ, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సందడి చేశారు. వేదికపై ఇద్దరు కలుసుకుని హగ్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు SMలో వైరల్ అవుతున్నాయి.