VIDEO: 'మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలి'

VIDEO: 'మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలి'

PLD: వినుకొండ మండలం ఏనుగుపాలెంలో కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నను రైతు సంఘం నాయకుడు ముని వెంకటేశ్వర్లు పరిశీలించారు. రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ఇందుకోసం వెంటనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు మద్దతు ధర రూ.2400 చెల్లించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.