ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

ఈనెల 15న స్పెషల్ లోక్ అదాలత్

PDPL: ఈనెల 15న నంది మేడారం, సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని, రామగుండం కోర్టుల్లో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసులను రాజీ చేసుకోవాలని సూచించారు. మూడు సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదాలు, పరిష్కరించుకోవచ్చన్నారు.