VIDEO: బకెట్ నీటితో మున్సిపల్ కార్యాలయంలో నిరసన

VIDEO: బకెట్ నీటితో మున్సిపల్ కార్యాలయంలో నిరసన

JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో నివసిస్తున్న వెలమజాల వెంకటరెడ్డి, ఇంటి ముందు డ్రైనేజ్ సమస్య కారణంగా కలుషిత నీరు ఇంట్లోకి చేరడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలిపాడు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని శుక్రవారం మంచినీళ్ల బకెట్‌తో వాసన వచ్చే నీరుతీసుకొనినేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నిరసన వ్యక్తం చేశాడు.