ఎంబీఏ, ఎంసీఏ 2 సెమిస్టర్ ఫలితాలు విడుదల

ఎంబీఏ, ఎంసీఏ 2 సెమిస్టర్ ఫలితాలు విడుదల

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జూలై నెలలో జరిగిన పీజీ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఆదివారం విడుదల చేశారు. ఎంసీఏ 997/579, ఎంఎస్సీ ఫిజిక్స్ 53/43 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. రీవాల్యుయేషన్ కోరే విద్యార్థులు రూ.1860 అక్టోబర్ 9వ తేదీలోపు చెల్లించాలన్నారు.