పొలాలను కప్పి వేసిన మంచి దుప్పటి

పొలాలను కప్పి వేసిన మంచి దుప్పటి

SKLM: పోలాకి మండలంలో ఆదివారం దట్టంగా మంచు కురిసింది. పొలాలను మంచు దుప్పటి కప్పి వేసిందా అన్న విధంగా పొగ మంచు కురిసింది. ఈ పొగ మంచుతో ఈ సీజన్లో వేసే పంటలకు నష్టం కలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రహదారులపై రాకపోకులకు ఇబ్బందులు పడుతున్నారు.