GHMC అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

GHMC అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: GHMC అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బల్దియా అప్పులను టేకోవర్‌ చేసేందుకు సిద్ధమైంది. ghmcకి ఉన్న ఉన్న రూ.4,780 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేసి వాటిని చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ మూడు కార్పొరేషన్లుగా విడిపోవడంతో అప్పుల విభజన కోసం ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది.