ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
VKB: తాండూరులోని మాణిక్నగర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో పేకాటడుతున్న ఆరుగురు జూదారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. స్కూల్లో పేకాటడుతున్న సమాచారంతో దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఘటన స్థలం వద్ద రూ.3,050 నగదు ప్లేయీంగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.