హొలగుందలో పర్యటించిన YCP నేత శ్రీరాములు

హొలగుందలో పర్యటించిన YCP నేత శ్రీరాములు

KRNL: హొలగుంద మండలంలో ఆదివారం సీనియర్ వైసీపీ నేత బుసినే శ్రీరాములు పర్యటించారు. స్థానిక నాయకులు, కార్య కర్తలతో సమావేశమై పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, తాను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. వైసీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.