అమెరికాలో జిల్లా వాసి మృతి

అమెరికాలో జిల్లా వాసి మృతి

బాపట్ల జిల్లా కారంచెడుకు చెందిన రాజ్యలక్ష్మి అమెరికాలోని టెక్సాస్‌లో మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఉన్నత చదువుల కోసం ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లింది. అనంతరం చదువు పూర్తియ్యాక మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంది. కాగా, ఆమె ఛాతిలో నొప్పి, దగ్గు ఉన్నా పెద్దగా లెక్కచేయలేదు. దీంతో ఆమె నిద్రలోనే మృతి చెందింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.