నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KRNL: ఆదోనిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీ వన్ ఏఈ లోకేష్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి తమ సహకరించాలని వారు కోరారు.