కడపలో వాజ్‌పేయి శత జయంతి వేడుకలు
KDP: ఎర్రముక్కపల్లి రాజీవ్ మార్గ్ సర్కిల్‌లో, మాజీ భారత ప్రధాని స్వర్గీయ అటల్ బిహారి వాజ్‌పేయి శత జయంతి సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో MLA మాధవిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు P.N మాధవ్ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.