VIDEO: రహదారిపై విరిగిపడ్డ కొండ చరియలు
ASR: కొయ్యురు మండలం చింతలమ్మ గాటి వద్ద నూతనముగా నిర్మించిన జాతీయ రహదారిపై పడ్డ కొండచరియలు, భారీ బండరాళ్లు అడ్డంగా విరిగి పడ్డ విరిగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గం లేక అవస్థలుపడ్డారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రహదారి క్లియర్ చేశారు.