VIDEO:' మౌలిక సదుపాయాలు కల్పించండి'
కృష్ణా: లింగవరం గ్రామంలో 4తరాలుగా కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి కొనసాగుతుండటంపై సామాజిక కార్యకర్త రవికిరణ్ తీవ్ర ఇవాళ ఆవేదన వ్యక్తం చేశారు. 2019 సంవత్సరం నుండి పబ్లిక్ గ్రీవెన్స్ మీటింగ్స్‌లో పలుమార్లు అర్జీలు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో, గ్రామస్థులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.