మాజీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం

మాజీ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాదం

VZM: మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మంగళవారం ఆయన సోదరుడు నిమ్మక విజయానంద్ (45)రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన సొంతూరులో శుభాకార్యానికి వెళ్లి తిరిగి విధులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. తూడి గ్రామంలో అయన వీఆర్వోగా పనిచేస్తున్నరు. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.