VIDEO: కుప్పం చరిత్రలో సువర్ణ అధ్యాయం: రెస్కో ఛైర్మన్

VIDEO: కుప్పం చరిత్రలో సువర్ణ అధ్యాయం: రెస్కో ఛైర్మన్

CTR: కృష్ణమ్మ జలాలు కుప్పం మండలం పరమసముద్రం చెరువుకు చేరుకున్నాయి. హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని రెస్కో ఛైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. కుప్పం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని స్పష్టం చేశారు‌. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు ఋణపడి ఉన్నారని ఆయన తెలిపారు.