నేటి నుంచి ఆధార్ స్పెషల్ డ్రైవ్
VZM: వంగర మండలంలో సోమవారం నుంచి ఆధార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు స్థానిక MPDO రాజారావు ఆదివారం తెలిపారు. మండలంలోని 24 హైస్కూల్స్, 3 జూనియర్ కాలేజీలలో ఈ నెల 26వ తేదీ వరకు స్పెషల్ క్యాంప్‌లు ఉంటాయన్నారు. ఈ మేరకు విద్యార్థులు తమ ఆధార్ అప్డేట్, పలు అప్డేట్ సేవలను వినియోగించుకోవాలన్నారు.