నేడు జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు

నేడు జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు

NLG: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇవాళ నల్లగొండ జిల్లాలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకి ప్రారంభమై 4 గంటలకు ఈ పోటీలు ముగుస్తాయన్నారు.