హైదరాబాద్‌లో హై అలర్ట్

HYD: భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో హై అలర్ట్ కొనసాగుతున్నది. సిటీలో ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారత్ పాక్ మధ్య పరిణామాల నేపథ్యంలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. కీలక స్థావరాలు, సైనిక కంటోన్‌మెంట్లు, ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా పెంచారు.