రూ. 9వేల కోట్ల బకాయిలు ఉన్నాయి: ఈటల

రూ. 9వేల కోట్ల బకాయిలు ఉన్నాయి: ఈటల

TG: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కలిసి 4 సంవత్సరాలుగా ఒక్క రూపాయి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని BJP ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం SC, ST విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 9 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని తెలిపారు.