అంతర్జాతీయ యోగాసన క్యాలెండర్‌లో గుత్తి విద్యార్థి
ATP: గుత్తికి చెందిన లక్ష్మీ ప్రణతికి అంతర్జాతీయ యోగాసన క్యాలెండర్‌లో చోటు దక్కింది. ఈ మేరకు గురువారం యోగా సెంటర్ మాస్టర్ రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోని 14 దేశాలకు చెందిన బాల, బాలికలకు అంతర్జాతీయ యోగాసన క్యాలెండర్‌లో స్థానం దక్కించుకున్నారన్నారు. అందులో లక్ష్మీ ప్రణతికి చోటు దక్కడం పట్ల బంధువులు అభినందనలు తెలిపారు.