విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
* లోక్ అదాలత్ ఎక్కువ కేసులు రాజీ చెయ్యాలి: లాయర్ M.బబిత
* జిల్లాలో బ్రిడ్జిల నిర్మాణానికి 84.62 కోట్లు మంజూరు
* YCP కార్యాలయంలో నియోజకవర్గ పార్టీ శ్రేణులతో భేటీ అయిన బొత్స
* జిల్లాలో R&B ఇంజినీరింగ్ విభాగాల్లో జీతాలు పడలేదని వాపోతున్నఉద్యోగులు