లక్ష్మీ నరసింహస్వామికి ఎస్పీ ప్రత్యేక పూజలు

లక్ష్మీ నరసింహస్వామికి ఎస్పీ ప్రత్యేక పూజలు

ప్రకాశం: మార్కాపురం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో రథసప్తమి ఏర్పాట్లను మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం స్వామివారికి ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.