సజ్జల దృష్టికి పాలకొండ నియోజకవర్గ సమస్యలు

సజ్జల దృష్టికి పాలకొండ నియోజకవర్గ సమస్యలు

PPM: తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ విక్రాంత్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. పాలకొండ నియోజకవర్గంలోని సమస్యలను వివరించినట్టు తెలిపారు. ఇటీవల మండల పరిషత్‌తో తనకు జరిగిన అవమానాన్ని వివరించామన్నారు. ఆయనతో పాటు కౌన్సిలర్ పాపినాయుడు, పెన్షనర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు లిల్లీపుష్పనాదం బుధవారం ఉన్నారు.