VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్

VIDEO: దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్

కృష్ణా: పామర్రులో దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్రం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ బాలాజీ బుధవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ..బస్సుల్లో దివ్యాంగులకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యం వారి దైనందిన జీవనానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.