నూతన కళ్యాణమండపం నిర్మాణానికి భూమి పూజ

నూతన కళ్యాణమండపం నిర్మాణానికి భూమి పూజ

ప్రకాశం: పామూరు మండలం రఘునాథపురం గ్రామంలోని అచ్చమాంబ పేరంటాలు అమ్మవారి దేవస్థానం ఆలయ ఆవరణలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి జనార్దన్‌ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు