రూ. 20 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్న వ్యక్తి

రూ. 20 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్న వ్యక్తి

KMM: సర్పంచ్ పదవికి గ్రామస్థులు బహిరంగ వేలం నిర్వహించిన ఘటన కామేపల్లి మండలం జోగుగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వేలంలో ఏడుగురు అభ్యర్థులు పాల్గొనగా, ఓ అభ్యర్థి రూ. 20 లక్షలకు ఆ పదవిని దక్కించుకున్నారు. ఈ నగదును గ్రామంలోని అభయాంజనేయ స్వామివారి దేవాలయం నిర్మాణానికి ఖర్చు చేసేందుకు గ్రామస్థులు, సదరు అభ్యర్థి అంగీకారం తెలిపారు.