'కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు'

'కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు'

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో సోమాజిగూడ డివిజన్‌లోని ఎల్లారెడ్డి గూడలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా షాద్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నుంచి బీఆర్ఎస్‌కు విశేష స్పందన వస్తుందని, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.