'కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తుంది'

'కార్మికుల హక్కులను కేంద్రం కాలరాస్తుంది'

MDK: ఉద్యోగ భద్రత లేని నాలుగు లేబర్ కోడ్‌‌లు రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.