జిల్లా వాసులకు ఎస్పీ మాస్ వార్నింగ్

జిల్లా వాసులకు ఎస్పీ మాస్ వార్నింగ్

NDL: అసాంఘిక కార్యకలాపాల నియంతరణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించారు. పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఎవరైన బహిరంగ ప్రదేశాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.