కాకతీయ యూనివర్సిటీలో ఆంక్షలు

కాకతీయ యూనివర్సిటీలో ఆంక్షలు

HNK: KU క్యాంపస్‌లోని వివిధ ప్రాంతాల్లో, హాస్టళ్ళలో ఆంక్షలు విధిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం సోమవారం సర్క్యులర్‌ జారీ చేశారు. విద్యార్థుల ప్రవర్తన నియమాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కొన్ని కార్యకలాపాలను గమనించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.