ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్రం మార్పు

ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్రం మార్పు

NLG: ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్రంలో మార్పు చోటుచేసుకుంది. పోస్ట్ ఆఫీస్ వద్ద కాకుండా, మంగళవారం నుంచి స్థానిక యూనియన్ బ్యాంక్ పక్కన ఉన్న ఇందిరా నగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్‌లో పంపిణీ జరుగుతుందని పోస్టల్ అధికారులు తెలిపారు. పింఛన్ దారులు ఈ మార్పును గమనించాలని, ఈ నెల 29వ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.