ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ

ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీ

RR: మొయినాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్‌లో పోలీసులు బర్త్ డే పార్టీని భగ్నం చేసిన విషయం తెలిసిందే. పట్టుబడిన 51 మంది వీసా, పాస్ పోర్టులను శంషాబాద్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. అయితే అధికారులకు తప్పుడు వివరాలు చెప్పినట్లు సమాచారం. పట్టుబడిన వారిలో 36మంది పత్రాలు సరిగాలేకపోవడం, వీసా గడువు ముగియడంతో వారిని స్వదేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.