భూ నిర్వాసితుల సమస్యలపై నేడు గ్రామసభ

భూ నిర్వాసితుల సమస్యలపై నేడు గ్రామసభ

NRPT: నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ఊట్కూర్ పెద్ద చెరువు కింద భూములు కోల్పోతున్న రైతుల సమస్యల పరిష్కారం కోసం నేడు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ రవి తెలిపారు. ఊట్కూర్, తిప్రాస్పల్లి, బాపూర్ గ్రామాల్లో ఈ సభలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఊట్కూరులో జరిగే సమావేశానికి ఆర్డీవో రామచంద్ర ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు.