ఆడపిల్ల పుట్టిందని గొంతు కోసి హత్య చేసిన తండ్రి

ఆడపిల్ల పుట్టిందని గొంతు కోసి హత్య చేసిన తండ్రి

HYD: గోల్కొండ ప్రాంతంలో జగత్ విశ్వకర్మ, గౌరీ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. అనారోగ్యంతో కుమారుడు మృతి చెందాడు.14 రోజుల క్రితమే గౌరీకి ఆడబిడ్డ జన్మించింది. ఆడపిల్ల పుట్టిందనే కోపంతో తల్లిపక్కన నిద్రిస్తున్న పసికందును బయటకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపేశాడు. గౌరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు అరెస్ట్ చేశారు.