ఉప్పల్ చెరువు సుందరీకరణపై ప్రజల హర్షం: మంత్రి

ఉప్పల్ చెరువు సుందరీకరణపై ప్రజల హర్షం: మంత్రి

MDCL: వరంగల్ హైవే మార్గంలో ఉప్పల్ చెరువు సుందరీకరణ పనులను చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని TG రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో మీడియా ఆడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. చెరువుల అభివృద్ధి హర్షించదగ్గ విషయం, అన్ని చెరువుల అభివృద్ధి జరుగుతుందని, దీని ద్వారా రాబోయే ఫ్యూచర్‌లో సమస్యలు తప్పుతాయన్నారు.