మహిళను సన్మానించిన కలెక్టర్
WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా RTC మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించిన ఓ మహిళను కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మేయర్ గుండు సుధారాణి శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 290 కోట్ల ప్రయాణాలు మహిళలు ఉచితంగా ప్రయాణం చేసినట్లు తెలిపారు. ఈ పథకం వల్ల సు ₹.10 కోట్ల ఆదాయం ఆదా కలిగిందని అన్నారు.