రేపు ఎస్పీ మీకోసం రద్దు

రేపు ఎస్పీ  మీకోసం రద్దు

ప్రకాశం: జిల్లాలో 'దిత్వా' తుఫాన్ ప్రభావం నేపథ్యంలో డిసెంబర్ 1న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఇంఛార్జి ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదివారం ప్రకటించారు. తుఫాను కారణంగా ప్రజలు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయం, ప్రయాసలతో పోలీస్ కార్యాలయానికి రావొద్దని ఎస్పీ సూచించారు.