'కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాలి'

'కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించాలి'

MDCL: మల్కాజ్ గిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బోడుప్పల్‌లోని సమీకృత భవనంలోకి తరలించాలనే ప్రభుత్వ నిర్ణయంపై డాక్యుమెంట్ రైటర్లు, న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వాజ్‌పేయి నగర్‌లోని సొంత భవనంలో ఉన్న కార్యాలయాన్ని తరలించడం వల్ల దాదాపు 200 కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని ఇక్కడే కొనసాగించేలా చూడాలని కోరారు.